అన్వేషించండి
Bandi Sanjay Comments on CM KCR : కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
CM KCR ED విచారణకు సిద్ధంగా ఉండాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ గాంధీ తప్పు చేయకుంటే ధర్మంగా ఈడీతో కొట్లాడాలన్న బండి సంజయ్...రేపు తెలంగాణలో కేసీఆర్ పైనా ఈడీ విచారణ తప్పవన్నారు. అందుకు కేసీఆర్ సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్





















