అన్వేషించండి
Amit Shah ABout KCR | ఈ సారి తెలంగాణ సీఎంగా బీజేపీ అభ్యర్థి ఉంటారన్న అమిత్ షా | ABP Desam
ఈ సారి కూడా కేసీఆర్ లేదా కేటీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ కలలు కంటోంది కానీ, సీఎం సీటులో కూర్చునేది బీజేపీ అభ్యర్థినేనని హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
వ్యూ మోర్





















