అన్వేషించండి
Adilabad Tigers Fear : తాంసి(కే) శివారు గ్రామాల్లో భయం గుప్పిట్లో ప్రజలు | DNN | ABP Desam
ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి (కే) గ్రామ శివారులో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం రాత్రిపూట రోడ్లపై కనిపించిన నాలుగు పులులు.. సోమవారం ఉదయం పూట మళ్ళీ రోడ్డు దాటుతూ ఓ పశువుల కాపరికి కనిపించాయి. ఈ క్రమంలోనే తాంసి (కే) అటవి ప్రాంతంలో రెండు పశువులపై పులులు దాడి చేసి హతమార్చాయి. నాలుగు పులులు సంచరిస్తున్న తాంసి (కే) అటవి ప్రాంతంలో.. రెండు పశువులను హతమార్చిన ప్రదేశం నుండి అటవిశాఖ సిబ్బందితో కలిసి abp దేశం అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ రిపోర్ట్.
తెలంగాణ
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















