అన్వేషించండి

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద పడి కాపులు కాస్తున్నారు. పెట్రోల్ షార్ట్ ఏజి ఉందంటూ పుకార్లు రావడం లాక్ డౌన్ ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద ఉదయం నుండే వాహనదారులు పెద్ద ఎత్తున బార్లు తీరి పెట్రోల్ కోసం పడి కాపులు కావలసి వచ్చింది. అయితే అసలుకు పెట్రోల్ బంకుల్లో షాటేజీ ఉందా..? అధికారులు ఏమంటున్నారు..? పెట్రోల్ బంకుల యాజమాన్యం, మరియు డీలర్స్ అసోసియేషన్ ఏమంటుంది..? ప్రజలు ఏమంటున్నారు..? abp దేశం గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.

 పెట్రో సంక్షోభం రానుందని...పెట్రోల్ కొరతతో బంకులు మూతలు పడుతున్నాయంటూ హల్ చల్ చేస్తున్న వార్తలు ఆదిలాబాద్ వరకూ పాకాయి. లాక్ డౌన్ పెడతారంటూ పుకార్లు దావానంలా వ్యాపించటంతో ఏజెన్సీ ఏరియాల నుంచి ఆదిలాబాద్ బంకులకు వాహనాదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. కిలోమీటర్ల పాటు వాహనాలను నిలబెట్టి పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితులపై ABP Desam గ్రౌండ్ రిపోర్ట్

తెలంగాణ వీడియోలు

Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్ జలమండలి GM నివాసం లో ఏసీబి సోదాలు, నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్
హైదరాబాద్ జలమండలి GM నివాసం లో ఏసీబి సోదాలు, నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్
బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్
ACB Raids: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
Hyderabad Traffic: హైదరాబాద్‌కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?
హైదరాబాద్‌కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్
బండి భగీరథ్ పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు, నేడు కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్
ACB Raids: జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. కుప్పలుగా నోట్ల కట్టలు, 100 కోట్ల ఆస్తులు గుర్తింపు !
ChandrababuNaidu Population Policy: చంద్రబాబు పాపులేషన్ పజిల్ - భవిష్యత్ భయమా? రాజకీయ సాహసమా ?
చంద్రబాబు పాపులేషన్ పజిల్ - భవిష్యత్ భయమా? రాజకీయ సాహసమా ?
Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అభిమాని... ఇంటికి వెళ్లిన రామ్ పోతినేని - రియల్ లైఫ్‌లోనూ హీరోయే
Hyderabad Traffic: హైదరాబాద్‌కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?
హైదరాబాద్‌కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?
Summer Fatigue : వేసవిలో పదే పదే అలసటగా అనిపించడం ఏ వ్యాధికి సంకేతమో తెలుసా?
వేసవిలో పదే పదే అలసటగా అనిపించడం ఏ వ్యాధికి సంకేతమో తెలుసా?
Income Tax Return Filing: సరైన ITR ఫారమ్‌ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి
సరైన ITR ఫారమ్‌ ఎలా ఎంచుకోవాలి.. ఇంటి నుంచే మీ రిటర్న్స్ ఇలా ఫైల్ చేయండి
Embed widget