అన్వేషించండి
Adilabad | Nagoba Fest: ఎన్నిసార్లు తిన్నా... ఎంత తిన్నా... ఇంకా ఇంకా తినాలనిపించే స్పెషల్ జిలేబీ |
Adilabad | Nagoba Fest:
జాతర అంటేనే ఓ ఉత్సాహం.. జాతర అంటేనే ఓ ఆనందం. దైవదర్శనాలు, మొక్కుల చెల్లింపులు, తిరనాళ్లు, సంబరాలు, పిల్లలు ఆటలు, రంగులరాట్నాలు.. ఇవన్నీ ఒకెత్తు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో జరిగే నాగోబా గిరిజన జాతర కూడా దీనికి అతీతమేం కాదు. కానీ ఈ జాతరలో మరో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ లభించే జిలేబీ గురించి తెలిసినవాళ్లెవరూ దాన్ని కొనుక్కోకుండా, టేస్ట్ చెయ్యకుండా ఉండలేరు.
తెలంగాణ
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్‌కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్‌ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















