అన్వేషించండి
Adilabad Laddu Auction : ఆదిలాబాద్ జిల్లా తండాల్లోనూ లడ్డూల వేలం జోరు | ABP Desam
గణపతి లడ్డూ వేలం అంటే అందరికి బాలాపూర్ లడ్డు గురించే తెలుసు.. ఇంకా మరికొన్ని పట్టణ ప్రాంతాల్లోను లడ్డు వేలం చూస్తుంటాం.. కాని ఈ లడ్డు వేలం పాట ఆదిలాబాద్ అడవుల్లోని పల్లెల్లోనూ.. తండాల్లోనూ కొనసాగుతోంది. చిచ్ ధరి గ్రామానికి చెందిన పలువురు వేలంపాటలో పాల్గొనగా.. రాథోడ్ శీలా అనే గిరిజన మహిళ వేలంపాటలో పాల్గొని రూ.1,301కి లడ్డును దక్కించుకుంది.
తెలంగాణ
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















