అన్వేషించండి
Adilabad BJP MP Candidate Godam Nagesh | ఆదిలాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమంటున్న గోడం నగేష్ | ABP
Adilabad BJP MP Candidate Godam Nagesh | మూడు దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఎంపీ సీటును గెలిచి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తానంటున్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్. మూడు ప్రధాన పార్టీలు ఆదివాసీలకే టికెట్ కేటాయించిన ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చాలా సులభం అంటున్న నగేష్ తో మా ప్రతినిధి శైలేందర్ ఫేస్ టూ ఫేస్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















