అన్వేషించండి

West Indies vs Papua New Guinea Highlights | T20 World Cup 2024 | తృటిలో బయటపడిన వెస్టిండీస్

టీ20 వరల్డ్ కప్ లో జస్ట్ మిస్ లో ఓ గొప్ప సంచలనం మిస్ ఐంది. వెస్టిండీస్ పై గెలిచే ఛాన్స్ ను తృటిలో మిస్ చేసుకుంది పాపువా న్యూగినీ జట్టు..!

టీ20 వరల్డ్ కప్ లో జస్ట్ మిస్ లో ఓ గొప్ప సంచలనం మిస్ ఐంది. వెస్టిండీస్ పై గెలిచే ఛాన్స్ ను తృటిలో మిస్ చేసుకుంది పాపువా న్యూగినీ జట్టు..! మొదట బ్యాటింగ్ చేసిన న్యూగినీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136  పరుగులు చేసింది. సెసె బవూ 50 పరుగులతో రాణించాడు. విండీస్‌ బౌలర్లలో రసెల్, అల్జారి జోసెఫ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఐతే..ప్రత్యర్థి పసికూన.. అందులో టార్గెట్ 136 పరుగులే..భారీ హిట్టర్లకు కొదువలేని వెస్టిండిస్ జట్టు ఈజీగా ఫినిష్ చేస్తుందనకుంటే కథ రివర్స్ ఐంది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ బ్రెండన్, పూరన్ 50 పరుగులకుపైగా పార్ట్ నర్ షిప్ తో 8 ఓవర్లలో 61తో పటిష్ఠంగానే నిలబెట్టారు. ఐతే.. ఆ తరువాత విండీస్ అనూహ్యంగా తడబడింది. ఆ తరువాత వెంట వెంటనే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో..16 ఓవర్లలో 97 పరుగులకే 5 వికెట్లతో కష్టాల్లో పడింది. చివరి 4 ఓవర్లలో 40 పరుగులు కావాలి. ఆ సమయంలో చేజ్ 42 పరుగులతోదూకుడుగా ఆడటం..రసూల్ 15 పరుగులు కొట్టి..ఇద్దరు కలిసి 3 ఓవర్లలో 40 పరుగుల పార్ట్ నర్ షిప్ నమోదు చేయడంతో ఇంకో ఓవర్ ఉండగానే వెస్టిండీస్ గెలిచింది. న్యూగినీ టీమ్ లో స్పిన్నర్ వలా 2 వికెట్లు రాణించారు. అలా..చావు తప్పి కన్ను లోట్టపోయినట్లుగా వెస్టిండీస్ గెలిచినప్పటికీ..న్యూగినీ జట్టు పోరాట పటిమ మాత్రం అందరిని ఆకట్టుకుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
ICC Action Against Gurnoor Brar: టీమిండియా యంగ్ పేసర్ పై ఐసీసీ కొరడా.. పనిష్మెంట్ తో స్ట్రాంగ్ వార్నింగ్!
టీమిండియా యంగ్ పేసర్ పై ఐసీసీ కొరడా.. పనిష్మెంట్ తో స్ట్రాంగ్ వార్నింగ్!
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget