అన్వేషించండి

Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం

దులీప్ ట్రోఫీ 2026-27 ఫైనల్ పోరులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. చెన్నైలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన ఈ టైటిల్ ఫైట్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ తొలి ఇన్నింగ్స్‌లోనే చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాదివేశాడు.

ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, వైభవ్ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సౌత్ జోన్ బౌలర్లపై దాడి ప్రారంభించాడు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే అద్భుత బౌండరీ బాదిన వైభవ్, ఆ తర్వాత సిరాజ్ ఓవర్లోనే ఏకంగా 14 పరుగులు రాబట్టుకొని ఒత్తిడి పెంచాడు. మహ్మద్ నిధిష్ బౌలింగ్‌లోనూ వరుస ఫోర్లతో చెలరేగాడు. మరొక ఓపెనర్ తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 100 పరుగుల శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే, ఫాస్ట్ బౌలర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సిక్సర్‌గా మలచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాలని ప్రయత్నించిననప్పుడు క్యాచ్ అవుట్ అయి హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్స్‌లో 92, 40 పరుగులతో మెరిసిన వైభవ్, దులీప్ ట్రోఫీ చరిత్రలోనే హాఫ్ సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా ఇప్పటికే రికార్డు సృష్టించాడు.

ఆట వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ferguson, Henry Blow: కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
కివీస్ స్పీడ్‌స్టర్లకు గాయాల షాక్.. ఫెర్గూసన్, హెన్రీ మిగిలిన సిరీస్ కు దూరం
Bhuvi Bowling Form: భువీ బౌలింగ్‌లో ఆ పదును ఏమైంది..? వెటరన్ పేసర్ బౌలింగ్ పై దిగ్గ‌జ స్పిన్న‌ర్ ఘాటు విమర్శలు
భువీ బౌలింగ్‌లో ఆ పదును ఏమైంది..? వెటరన్ పేసర్ బౌలింగ్ పై దిగ్గ‌జ స్పిన్న‌ర్ ఘాటు విమర్శలు
Tilak, Gambhir Target: 3-0 ఆధిక్యంలో ఉన్నా తగ్గేదేలే అంటున్న తిలక్.. కివీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం
3-0 ఆధిక్యంలో ఉన్నా తగ్గేదేలే అంటున్న తిలక్.. కివీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యం, గంభీర్ మాస్టర్ ప్లాన్ బయటపెట్టిన వైస్ కెప్టెన్
Abhishek Sharma News: మ‌ళ్లీ టాప్ లేపిన‌ అభిషేక్ .. ఇషాన్ కిషన్ కు ఝలక్, జడేజా రికార్డుకు మార్కో జాన్సెన్ ఎండ్ కార్డ్
మ‌ళ్లీ టాప్ లేపిన‌ అభిషేక్ .. ఇషాన్ కిషన్ కు ఝలక్, జడేజా రికార్డుకు మార్కో జాన్సెన్ ఎండ్ కార్డ్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget