అన్వేషించండి

Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ

కేవలం 15 ఏళ్ల వయసులోనే వరల్డ్ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ గత రెండు సీజన్లలో 237 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బ్యాటర్ సక్సెస్ వెనుక ఆరేళ్ల కఠిన శ్రమ దాగి ఉంది. ప్రస్తుతం యూకే టూర్‌కు వెళ్లే ఇండియా టీ20 జట్టుకు సెలెక్ట్ అయిన వైభవ్ జర్నీ గురించి అతని కోచ్ మనీష్ ఓఝా షేర్ చేసిన విషయాలు ప్రతి ఒక్కరినీ ఇన్‌స్పైర్ చేస్తాయి.

పాట్నాలోని తన అకాడమీలో ఎనిమిదేళ్ల వయసు నుంచే వైభవ్ ప్రాక్టీస్ మొదలైంది. రోజుకు కనీసం 600 బంతులు అంటే దాదాపు 100 ఓవర్లు వైభవ్ ఫేస్ చేసేవాడని కోచ్ తెలిపారు. ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్‌స్టాప్‌గా సాగే ఈ ప్రాక్టీస్ సెషన్లలో కోచ్, సపోర్ట్ స్టాఫ్ మరియు బౌలర్లు అలసిపోయినా.. వైభవ్ మాత్రం బౌలింగ్ మెషిన్ల సాయంతో తన బ్యాటింగ్ కంటిన్యూ చేసేవాడు. 

వైభవ్ కెరీర్ కోసం అతని పేరెంట్స్ సంజీవ్, ఆర్తి ఎన్నో త్యాగాలు చేశారు. సమస్తీపూర్ నుంచి రెండున్నర గంటల పాటు ప్రయాణించి ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటలకే వైభవ్ తన తండ్రితో కలిసి అకాడమీకి చేరుకునేవాడు. అతని తల్లి ఆర్తి ప్రతిరోజూ అర్ధరాత్రి 2 గంటలకే లేచి.. వైభవ్ తో పాటు అకాడమీలోని ఇతర పిల్లల కోసం 15 మందికి సరిపోయే భోజనాన్ని ప్రిపేర్ చేసి పంపేదని కోచ్ ఎమోషనల్ గా గుర్తుచేసుకున్నారు.

ఆట వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
Kylian Mbappe Record Goal : ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
ఎంబాప్పే హిస్టారికల్ వరల్డ్ రికార్డ్.. మొరాకోను చిత్తు చేసి సెమీస్ లోకి ఫ్రాన్స్, మెస్సితో గోల్డెన్ బూట్ మైండ్ బ్లోయింగ్ ఫైట్!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget