అన్వేషించండి

Team India Historic Win at Edgbaston | ఎడ్జ్‌బాస్టన్ కోటను బద్దలు కొట్టిన టీమిండియా

ఆస్ట్రేలియాలో గబ్బాలో గెలిచి చరిత్ర సృష్టించిన టీం ఇండియా ఇప్పుడు ఇంగ్లాండ్ లోను అదే చేసింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్ గా టీమిండియా ... ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ అలాగే 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ ఎడ్జ్‌బాస్టన్ లో తొలిసారి విజయం సొంతం చేసుకుంది. 

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో టీమిండియా 1967లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పటి నుండి ఇండియా ఒకసారి కూడా ఈ మైదానంలో గెలవలేదు. ఈ మైదానంలో టీమిండియా ఆడిన 8 మ్యాచ్‌లలో 7 ఓడిపోయింది. 1986లో ఒక టెస్ట్ మ్యాచ్‌ను డ్రా గా ముగిసింది. దిగ్గజ ఆటగాళ్లు, కెప్టెన్లు ఉన్నప్పటికీ కూడా ఇండియా ఎడ్జ్‌బాస్టన్ కోటను బద్దలు కొట్టలేకపోయింది. ఇప్పుడు 2025లో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ... యువ ఆటగాళ్లతో గేమ్ లోకి దిగిన ఇండియా గెలిచి చూపించింది. ఎవరు ఊహించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తూ ఎడ్జ్‌బాస్టన్ కోటను బద్దలుగొట్టింది. 2021లో గబ్బాలో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన విజయాన్ని ఈ మ్యాచ్ మల్లి గుర్తు చేసింది.

ఆట వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chennai Super Kings  Knock Out: చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
Phil Salt Return To RCB Team: ఆర్‌సీబీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి విధ్వంస‌క ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్..!
ఆర్‌సీబీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి విధ్వంస‌క ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్..!

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్! అరెస్టు ఖాయమంటున్న అభిజీత్! 
బొద్దింక పార్టీకి షాక్, కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత!
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
PoK Terrorist Killings: పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Embed widget