అన్వేషించండి

Suryakumar Yadav Ind vs Nam T20WC | ఇదే మా అసలైన ఆట అంటున్న సూర్య

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) నమీబియాపై 93 పరుగుల భారీ విజయంతో టీమిండియా దూసుకెళ్తుంది. ఈ విజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) స్పందించారు. టీమ్ సరైన ట్రాక్‌లోకి వచ్చిందని, ఇదే తమ అసలైన ఆట అని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ( Ishan Kishan ), సంజూ శాంసన్ ( Sanju Samson ) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారని సూర్య అన్నాడు. మధ్యలో వికెట్లు పడినా, శివమ్ దూబే ( Shivam Dubey ), హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) మంచి భాగస్వామ్యం నెలకొల్పారని పొగిడాడు. 

ముఖ్యంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) తన 4 ఓవర్లు పూర్తి చేయడం టీమ్ కు అతిపెద్ద బూస్ట్ అని అన్నాడు. "నమీబియా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు కసితో ఈ మ్యాచ్ ఆడారు. వారు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. వారి బౌలింగ్‌కు నేను ఫిదా అయ్యాను. మేం వెనువెంటనే వికెట్లు కోల్పోయాం కానీ.. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. చివర్లోనూ మంచి ముగింపు లభించింది అని అన్నాడు కెప్టెన్ సూర్య. 

హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్న హార్దిక్ పాండ్యాపై సూర్య ప్రశంసల జల్లు కురిపించారు. "హార్దిక్ కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా బౌలింగ్ చేయగలడు. అతని పాజిటివ్ మైండ్‌సెట్ జట్టుకు ప్రధాన బలం" అని చెప్పారు.

ఆట వీడియోలు

Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhoni Role Revealed: ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనని తేల్చేసిన స్టార్ ప్లేయ‌ర్.. దూబేకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం త‌ప్పిద‌మే.. సీఎస్కే మాజీ ప్లేయ‌ర్..
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనని తేల్చేసిన స్టార్ ప్లేయ‌ర్.. దూబేకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం త‌ప్పిద‌మే.. సీఎస్కే మాజీ ప్లేయ‌ర్..
BCCI Review Meeting: బీసీసీఐ సమీక్షా సమావేశం షురూ.. గంభీర్, గిల్, శ్రేయస్ హాజరు.. ఫ‌లితాల‌పై పోస్ట్ మార్టం..
బీసీసీఐ సమీక్షా సమావేశం షురూ.. గంభీర్, గిల్, శ్రేయస్ హాజరు.. ఫ‌లితాల‌పై పోస్ట్ మార్టం..
Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
BCCI Fitness Mandate: అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget