అన్వేషించండి

Suryakumar Ind vs Ned T20 World Cup | బౌలింగ్ ఆప్షన్లపై సూర్య షాకింగ్ కామెంట్స్

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీమ్ లో ఉన్న బౌలింగ్ ఆప్షన్స్ గురించి సూర్య ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య.. "జట్టులో ఎక్కువ మంది బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం కెప్టెన్‌గా నాకు పెద్ద తలనొప్పిగా మారింది" అని అన్నాడు. హార్దిక్ ( Hardik Pandya ), దూబే ( Shivam Dubey ) వంటి ఆల్‌రౌండర్లు ఉండటంతో ఎవరితో బౌలింగ్ చేయించాలో తేల్చుకోవడం సవాలుతో కూడుకున్నదని, అయితే ఇది జట్టుకు మంచి అంశమని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలర్లు మారడం మాకు కలిసి వస్తుందని సూర్య తెలిపాడు.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబేపై సూర్య ప్రశంసల జల్లు కురిపించాడు. "ముందుగా బ్యాటింగ్ చేసి 193 పరుగులు సాధించడంలో దూబే ఇన్నింగ్స్ సూపర్. మిగిలిన బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న చోట అతను అలవోకగా సిక్సర్లు బాదాడు. గతంలో విశాఖలో న్యూజిలాండ్‌పై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను ఇది గుర్తుచేసింది అని కొనియాడాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harsh Dubey Replaces Washington: ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
FIFA World Cup Rings: ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Embed widget