అన్వేషించండి
Suresh Raina Retirement: అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన సురేశ్ రైనా | ABP Desam
టీమిండియా సీనియర్ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2020లో M.S. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన.. కొన్ని క్షణాలకే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అలా..ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా... ఇప్పుడు ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఆట
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















