అన్వేషించండి

Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఒక హిలేరియస్ సంఘటన జరిగింది. ఒక విద్యార్థి తన స్పీచ్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఆడిటోరియంలోని ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, స్కూల్ జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ ఆ స్టూడెంట్ తన ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ టీమ్ తో కంపేర్ చేసాడు. "గ్రాడ్యుయేషన్ తర్వాత మన నిజ జీవితంలో కూడా.. మన ముంబై ఇండియన్స్ టీమ్స్ లాగానే కొన్నిసార్లు చాలా కష్టమైన సీజన్‌లు ఎదురవుతాయి" అంటూ ఒక అదిరిపోయే పంచ్ లైన్ వదిలాడు. 

అక్కడ ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఓనర్, స్కూల్ చైర్‌పర్సన్ నీతా అంబానీ కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. ఆమె తన ముఖాన్ని చేతులతో దాచుకొని నవ్వడం కెమెరాల్లో రికార్డ్ అయింది. చివరగా ముంబై ఇండియన్స్ జట్టు నినాదమైన "దునియా హిలా దేంగే హమ్" అంటూ అతను స్పీచ్ ముగించడంతో, నీతా అంబానీ ఎంతో సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆ కుర్రాడిని అభినందించారు.

ఆట వీడియోలు

Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dharamsala Pitch Report: ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
Hardik Pandya Instagram Story: హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ -  ధోని సీఎస్‌కేతో లింక్ పెడుతున్న ఫ్యాన్స్
హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ -  ధోని సీఎస్‌కేతో లింక్ పెడుతున్న ఫ్యాన్స్
Phil Salt Play In IPL Qualifier 1? సాల్ట్ కమ్‌బ్యాక్ సస్పెన్స్: GT క్వాలిఫైయర్ 1 మ్యాచ్ పై RCB కెప్టెన్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు
సాల్ట్ కమ్‌బ్యాక్ సస్పెన్స్: GT క్వాలిఫైయర్ 1 మ్యాచ్ పై RCB కెప్టెన్ పాటిదార్ కీలక వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi Records: దేవదత్ పడిక్కల్ రికార్డ్ బ్రేక్.. టీ20 క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
దేవదత్ పడిక్కల్ రికార్డ్ బ్రేక్.. టీ20 క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
Dharamsala Pitch Report: ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
Numerology: పుట్టిన తేదీ 5, 14, 23 అయితే పదునైన మేధస్సు , ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతం, మరి ఉండకూడని లక్షణాలేంటో తెలుసా?
పుట్టిన తేదీ 5, 14, 23 అయితే పదునైన మేధస్సు , ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతం, మరి ఉండకూడని లక్షణాలేంటో తెలుసా?
Embed widget