అన్వేషించండి

Shubman Gill Double Century | సెంచరీతో శుబ్‌మన్ గిల్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

క్రికెట్ లో ఒక బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీ చేయడం అంటే ఎంతో స్పెషల్. అది టెస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం ఇంకా స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం శుబ్మన్ గిల్ అదే స్టేజ్ లో ఉన్నాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 269 పరుగులు చేసి రికార్డులతో పాటు ఫ్యాన్స్ హృదయాలను కూడా గెలుచుకున్నాడు. 

4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు ఈ యంగ్ కెప్టెన్. ప్రతి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ తో స‌త్తా చాటుతున్నాడు. 125 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. 199 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోతంగా 269 పరుగులు చేసి ... కొంచంలో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్‌గా వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు శుబ్‌మన్ గిల్. కెప్టెన్‌గా భాద్యతలు తీసుకున్న తర్వాత 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు చేయడం విశేషం. అయితే ఇంగ్లండ్ కోచ్‌గా మెక్‌కలమ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత .. ఆ టీం ప్రదర్శన పూర్తిగా మారిపోయింది. బజ్ బాల్‌తో మోత మోగించేది. మెకల్లమ్ సారథ్యంలో ఇంగ్లండ్ ఆడిన 35 టెస్టుల్లో 22 గెలిచింది. కానీ ఈ బాజ్ బాల్ శకం మొదలైన తర్వాత ఇంగ్లండ్ ఎక్కువ రన్స్ సమర్పించుకోవటం కూడా ఇదే మొదటి సారి. టీం ఇండియా డామినేషన్  తో బజ్ బాల్‌ కి గట్టి బ్రేక్ పడిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ మరింత హోరాహోరీగా సాగనుంది.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Team India T20 World Cup Disaster: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..! టీమిండియా ఘోర పరాజయంపై సెలెక్టర్ల సీరియస్ యాక్షన్, ఉమెన్స్ క్రికెట్ లో మేజర్ రీసెట్ స్టార్ట్!!
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..! టీమిండియా ఘోర పరాజయంపై సెలెక్టర్ల సీరియస్ యాక్షన్, ఉమెన్స్ క్రికెట్ లో మేజర్ రీసెట్ స్టార్ట్!!
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Kavya Maran Wedding: అనిరుధ్‌తో కావ్య మారన్ మ్యారేజ్ పుకార్లకు చెక్‌! అసలు విషయం ఏంటంటే? 
అనిరుధ్‌తో కావ్య మారన్ మ్యారేజ్ పుకార్లకు చెక్‌! అసలు విషయం ఏంటంటే? 
Vaibhav Sooryavanshi T20 Series Debate: ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Embed widget