అన్వేషించండి

Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్

Play offs లో ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. Do or Die  సిచ్యువేషన్.. ఇలాంటి టైమ్ లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌లోని Monster నిద్రలేచాడు. సెంచరీతో చెలరేగాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలుపొందింది. లక్నో తమ ముందుంచిన 196పరుగుల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్ పూర్తి చేసింది. సర్పంచ్‌ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్‌తో PBKS కంఫర్ట్‌బుల్‌గా విన్ అయింది. ఈ సీజన్‌లో పదో ప్లేస్‌లో ఆడుతున్న LSGకి ఓడినా గెలిచినా పెద్దగా పోయేదేం లేదు. పైగా సొంత గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి ఇంకా అడ్వాంటేజ్. కానీ.. పంజాబ్ పరిస్థితి అది కాదు. ఈ సీజన్‌లో వరుసుగా 6మ్యాచ్‌లు గెలిచి ఫస్ట్ హాఫ్ అంతా టేబుల్‌ టాప్‌లో ఉన్న పంజాబ్.. ఒకానొక దశలో MONSTER టీమ్ అనిపించుకుంది. ఆ తర్వాత ఏమైందో వరుసగా 6 మ్యాచ్‌లు ఢమాల్ అన్నాయి. చివరకు ప్లేఆఫ్‌ కు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అసలు ప్లే ఆఫ్ రేసులో ఇంకా నిలబడాలంటే లక్నోతో మ్యాచ్‌ తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందే ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో ఓపెనల్ జో్ష్ ఇంగ్లిస్ 72, Ayush Badoni 43 పరుగుల పవర్‌ పంచ్‌తో మంచి స్కోరే చేయగలిగింది.  తప్పక గెలివాల్సిన మ్యాచ్‌లో తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్‌.. విధ్వంసకర ఓపెనర్ ప్రియాంష్ డకౌట్ అయ్యాడు. కూపర్ కనోలీ కూడా తక్కువకే అవుట్ అవ్వడంతో ఇక గెలుపు బాధ్యతను  కెప్టెన్ సర్పంచ్ శ్రేయస్, ప్రభు సిమ్రన్ ఎత్తుకున్నారు. వీళ్లిద్దరూ ఎక్కడా స్కోర్‌ బోర్డ్ డవున్ అవ్వకుండా రన్‌రేట్ మెయింటెయిన్‌ చేస్తూ..వందపరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను కూడా పూర్తి చేశారు. అప్పటికే ఆల్‌మోస్ట్ గెలుపు ఖాయం అయ్యాక ప్రభు సిమ్రన్ 69 పరుగులకు అవుటయ్యాడు. అయితే చివర్లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ అవుతుందా లేదా అన్న టెన్షన్ వచ్చింది. చివరకు 2 పరుగులు అవసరం అయిన సమయంలో 6 కొట్టి అయ్యర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాదాపు ఆరు సందర్భాల్లో 90 పరుగులు దాటిన శ్రేయస్‌ అయ్యర్‌కు ఇంతకు ముందు సెంచరీ లేదు. ఇదే మొదటి IPL సెంచరీ. 

ఈ గెలుపుతో PBKS ఇప్పటికి నాలుగో ప్లేస్ లోకి వచ్చింది.ఈ ప్లేస్‌ ఉంటుందా లేదా అన్నది ఇవాల్టి చివరి లీగ్ మ్యాచ్‌ల్లో డిసైడ్ అవుతుంది.ముంబైతో మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిస్తే.. నేరుగాప్లే ఆఫ్‌కు వెళ్లిపోతుంది ఒకవేళ ఓడిపోతే... DC KKR మ్యాచ్‌లో రిజల్ట్‌ కోసం చూడాలి. అప్పుడు KKR .. భారీ తేడాతో DCపైన గెలవాలి. లేకుంటే PBKSకు చాన్స్ ఉంటుంది.

ఆట వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

 Hockey Saffron Jersey: సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. క‌షాయ‌రంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అస‌లు ట్విస్ట్ ఇదే!
సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. క‌షాయ‌రంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అస‌లు ట్విస్ట్ ఇదే!
Brazil - India Match: ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
Shami Career End..!.: షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
Ajinkya Rahane Retirement: టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget