All rounder రవీంద్ర జడేజా Social Mediaలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. ఇప్పుడు ట్విట్టర్ లో Star Sports Tamil అకౌంట్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ముందుగా ఆ ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా... ఫ్యాన్స్ కు ఒక కాంటెస్ట్ పెట్టింది. ఈ ఏడాది Chennai Super Kings తుది జట్టు ఎలా ఉండాలో కామెంట్ చేయాలని అడిగింది. నాలుగు పేర్లను ముందే నింపేసింది. Ruturaj Gaikwad, Moeen Ali, MS Dhoni, Ravindra Jadeja పేర్లను నింపి మిగతా స్పేసెస్ ను ఖాళీగా ఉంచింది. అయితే ఆ లిస్ట్ లో 8వ నంబర్ లో జడేజా పేరును పెట్టింది. దీనిపై సరదాగా జడేజా స్పందించాడు. నంబర్ 8 ఎందుకులే... నేను ఏకంగా నంబర్ 11లో బ్యాటింగ్ కు దిగుతా అని కౌంటర్ ఇచ్చాడు.
Best of IPL Finals: ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో MI, CSK ఉన్నవే ఎక్కువ.. El Classico అంటే అదే మరి!
IPL 2022 Finalsలో గుజరాత్ టైటన్స్ తో Rajasthan Royals మ్యాచ్ | RR vs RCB | ABP Desam
Nikhat Zareen Hyderabad కు తిరిగొచ్చిన ప్రపంచ ఛాంపియన్
Rajat Patidar Success Story: RCB లేటెస్ట్ హీరో రజత్ పటిదార్ గురించి మీకు తెలియని విషయాలు | ABP Desam
May 26th Indian Cricket లో మర్చిపోలేని రెండు రికార్డులు నమోదు| ICC World Cup 1999 | ABP Desam
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు
Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !