అన్వేషించండి

Sanju Samson vs Gambhir | కేసీఎల్‌లో పరుగులు సునామీ సృష్టిస్తున్న సంజూ శాంసన్

ఇండియా స్టార్ ప్లేయర్ సంజూ సామ్సన్... కేరళలో తుఫాన్ సృష్టిస్తున్నాడు. ఆసియా కప్‌కు ముందు అతని బ్యాటింగ్ ఫామ్‌తో టీమిండియా కోచ్ గంభీర్‌కి, టీమ్ మేనేజ్‌మెంట్‌కి టెన్షన్ పుట్టిస్తున్నాడు. బ్యాట్‌తో సంజూ సృష్టిస్తున్న సునామీ ఆసియాకప్ ఫైనల్ లెవెన్ గేట్లు బద్దలు కొట్టేలా ఉంది. కేరళ క్రికెట్ లీగ్ (KCL) సీజన్ 2లో సంజూని 26 లక్షల 80 వేలకి కోచి బ్లూ టైగర్స్ కొనుక్కుంది. ఇది మొత్తం టోర్నీలోనే అత్యధిక ధర. అంత నమ్మకంతో తనని కొనుక్కున్నందుకే సంజూ సామ్సన్ కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. రీసెంట్‌గా కొల్లాం సెయిలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే సంజూ సామ్సన్ తన KCL కెరీర్‌లో ఫష్ట్ సెంచరీ కూడా బాదేశాడు. ఇదొక్కటే కాదు.. మొత్తం టోర్నమెంట్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో సంజూ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మొత్తం 6 మ్యాచ్‌ల్లో 73 యావరేజ్‌తో, 187 స్ట్రైక్ రేట్‌తో.. 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 368 రన్స్ చేశాడు. అందులో హయ్యస్ట్ స్కోర్ 121. దీంతో ఇప్పటివరకు ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఉంటారని, సంజూని బెంచ్‌కే పరిమితం చేస్తారని బాధపడుతున్న ఫ్యాన్స్‌కి పెద్ద బూస్ట్ దొరికినట్లైంది. ఆసియా కప్ స్క్వాడ్‌లో ఉన్న సంజూ, ఈ పెర్ఫార్మెన్స్‌తో టీమ్ ఇండియా ఓపెనింగ్ పొజిషన్‌కి నెంబర్ వన్ కంటెండర్‌గా మారాడు. ‘ఎవడ్రా మనల్నాపేది?’ అనే రేంజ్‌లో అటు యంగ్ ప్లేయర్లనే ఫైనల్ 11లో ఆడించాలనుకుంటున్న గంభీర్‌కి, ఇటు గిల్, అభిషేక్ జోడీ బాగుంటుందనుకుంటున్న టీమ్ మేనేజ్‌మెంట్‌కి స్ట్రాంగ్ మెసేజ్ పంపించాడు. ఇప్పుడు సంజూను ఫైనల్ 11లో సెలక్ట్ చేయకుండా ఉండటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇక ఈ రోజు మంగళవారం క్యాలికట్ గ్లోబ్‌స్టార్స్‌తో తన కేసీఎల్ లాస్ట్ మ్యాచ్ ఆడి.. బుధవారం ఆసియా కప్ కోసం దుబాయ్ బయలుదేరి వెళ్లబోతున్నాడు. మరి ఈ రకంగా ఇరగదీసిన తర్వాత కూడా సంజూని బెంచ్‌కే పరిమితం చేసే ధైర్యం టీమ్ మేనేజ్‌మెంట్ చేస్తుందా? అలాగే కేసీఎల్ ఫామ్‌ని సంజూ ఆసియా కప్‌లో కూడా కంటిన్యూ చేయగలడా? మీ ఒపీనియన్ ఏంటి?

ఆట వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Yuto Nagatomo Creates History: సరికొత్త రికార్డుతో ఆసియా గర్వపడేలా చేసిన నాగటోమో.. మెస్సి, రొనాల్డోల రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ, స్వీడన్‌తో మ్యాచ్ లో జపాన్ నయా హిస్టరీ!
సరికొత్త రికార్డుతో ఆసియా గర్వపడేలా చేసిన నాగటోమో.. మెస్సి, రొనాల్డోల రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ, స్వీడన్‌తో మ్యాచ్ లో జపాన్ నయా హిస్టరీ!
Vaibhav Sooryavanshi T20I Debut: 15 ఏళ్ల ఆరెంజ్ క్యాప్ విన్నర్ వైభవ్‌కు గంభీర్ బిగ్ షాక్.. డెబ్యూ మ్యాచ్ పై సస్పెన్స్, కోచ్ సీరియస్ కామెంట్స్!
15 ఏళ్ల ఆరెంజ్ క్యాప్ విన్నర్ వైభవ్‌కు గంభీర్ బిగ్ షాక్.. డెబ్యూ మ్యాచ్ పై సస్పెన్స్, కోచ్ సీరియస్ కామెంట్స్!
Record Breaker Shree Charani: రికార్డుల రారాణి శ్రీ చరణి.. పూనమ్ యాదవ్  రికార్డు బ‌ద్ద‌లు, టోర్నీలో స‌రికొత్త హిస్ట‌రీ క్రియెట్ చేసిన తెలుగు తేజం!
రికార్డుల రారాణి శ్రీ చరణి.. పూనమ్ యాదవ్  రికార్డు బ‌ద్ద‌లు, టోర్నీలో స‌రికొత్త హిస్ట‌రీ క్రియెట్ చేసిన తెలుగు తేజం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Embed widget