అన్వేషించండి

Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్

చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఘనవిజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సంజూ శాంసన్. సెంచరీ తర్వాత సంజూ చేసిన ఆ సెల్యూట్ సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం 56 బంతుల్లోనే 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు సంజూ. 15 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించాడు. 

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను సంజూ తన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం ఇచ్చాడు. "వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా మేనేజ్‌మెంట్ నాపై నమ్మకం ఉంచింది. అందుకే ఈ సెంచరీ తర్వాత కోచ్‌కి సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాను" అని సంజూ తెలిపాడు. ముఖ్యంగా జట్టు వరుసగా ఓడిపోతున్నా, టీమ్ మీటింగ్ కేవలం 50 సెకన్లే జరిగిందని, అంతగా కోచ్ తమను నమ్ముతున్నారని చెప్పుకొచ్చాడు.

సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి చేసిన స్పెషల్ ప్రాక్టీస్ సెషన్స్ వల్లే ఫామ్‌లోకి రాగలిగానని సంజూ అన్నాడు. పిచ్ క్యూరేటర్‌కు థాంక్స్ చెబుతూనే, రవిశాస్త్రి తనకు లక్కీ ఛార్మ్ అని, తన ప్రతి మ్యాచ్‌కి రావాలంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
Phil Salt Return To RCB Team: ఆర్‌సీబీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి విధ్వంస‌క ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్..!
ఆర్‌సీబీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి విధ్వంస‌క ఓవ‌ర్సీస్ ప్లేయ‌ర్..!
Vaibhav Sooryavanshi Records: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల తుఫాన్: పలు IPL రికార్డులను బద్దలు కొట్టిన టీనేజ్ సెన్సేషన్
వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల తుఫాన్: పలు IPL రికార్డులను బద్దలు కొట్టిన టీనేజ్ సెన్సేషన్
IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
Ali Reaction : ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
ఐదేళ్లు వాడుకుని వదిలేశారు - పాలిట్రిక్స్‌పై అలీ రియాక్షన్
Pastor Abhinay Darshan Controversies: మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
మూడు పెళ్లిళ్లు - భార్యలకు వేధింపులు - సినిమా కథలు కూడా - అభినయ్ దర్శన్ లీలలెన్నో
Drishyam 3 Collections: ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
ఫ్లాప్ టాక్‌తో 'దృశ్యం 3'కి భారీ ఓపెనింగ్... మోహన్ లాల్ స్టార్ పవర్ మహిమ?
Embed widget