అన్వేషించండి
Sania Mirza's Farewell Match |సొంతగడ్డపై ఫేర్ వెల్ మ్యాచ్ ఆడబోతున్న సానియా మీర్జా | ABP Desam
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలె రిటైర్మెంట్ ప్రకటించింది. తాను పెరిగిన హైదరాబాద్లో సానియా చివరి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఆటకు ఘనంగా వీడ్కోలు పలకనుంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















