అన్వేషించండి

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి ముందుకు వెళ్తున్న పంజాబ్ ను రాజస్థాన్ రాయల్స్ అడ్డుకుంది. 223 పరుగుల భారీ టార్గెట్ ను చేజ్ చేసి, 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ( Prabhsimran Singh ), మార్కస్ స్టోయినీస్ ( Marcus Stoinis ) చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే 6 సిక్సర్లతో స్టోయినీస్ స్కోరును పరుగులు పెట్టించాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ), వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వైభవ్ కేవలం 16 బంతుల్లో 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరగా డోనోవన్ ఫెర్రెరియా ( Donovan Ferreira ) , ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే ( Shubham Dube ) విధ్వంసం సృష్టించారు. దాంతో రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే 228 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఆట వీడియోలు

Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Umpire Exchange Twist: రంజీ బరిలోకి ఆస్ట్రేలియా అంపైర్.. బీసీసీఐ సరికొత్త ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
రంజీ బరిలోకి ఆస్ట్రేలియా అంపైర్.. బీసీసీఐ సరికొత్త ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఇండియన్ ఐడల్ సింగర్ పరాశర్ జోషికి ఆస్ట్రేలియాలో లక్కీ ఛాన్స్
Pant Career Crossroads: టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Shami Snub Drama: భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి..
భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి, రవిశాస్త్రి సంచలన కామెంట్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?
ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. SBI ఏం చెబుతుందంటే?
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Radish Benefits : చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
Embed widget