అన్వేషించండి

Rohit Sharma Playing His Last For MI | ముంబైకి రోహిత్ గుడ్‌బై చెప్పేస్తున్నాడా? | ABP Desam

ఐపీఎల్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసు పరంగా ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యం లేకపోయినా... ఇది ఒక చారిత్రాత్మక మ్యాచ్‌గా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టును ఇన్నాళ్లూ తనలో ఒక భాగంలా చూసుకున్న రోహిత్‌కు ముంబై ఇండియన్స్ తరఫున ఇదే ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడవచ్చని వార్తలు వస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో రోహిత్ మాట్లాడిన వీడియో కూడా గతంలో వైరల్ అయింది. ‘అన్ని విషయాలూ చాలా వేగంగా మారిపోతున్నాయి. ముంబై ఇండియన్స్ టీమ్ అనేది నేను కట్టిన గుడి. కానీ ఇదే నాకు చివరిది అవుతుంది.’ అన్నాడు. ఈ వీడియో తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే వార్తలు మరింత బలపడుతున్నాయి. రోహిత్‌తో పాటు స్టార్ బౌలర్ బుమ్రా, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా బయటకు వచ్చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ 2025 మెగా ఆక్షన్‌లోకి వస్తే... ఏ టీమ్‌లోకి ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి.

ఆట వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Who is Abhinandan Singh: రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
రంజీ కూడా ఆడలేదు, నేరుగా ఐపీఎల్‌లో అరంగేట్రం.. ఎవరీ అభినందన్ సింగ్
IPL 2026 RCB vs SRH: ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !
ఆర్సీబీ, సన్‌రైజర్స్ పోరులో పైచేయి ఎవరిది? తొలి విజయం ఎవరికి దక్కుతుందో !
IPL 10 Unbreakable Records: కోహ్లీ నుంచి గేల్ వరకు.. బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమైన 10 IPL రికార్డులు
కోహ్లీ నుంచి గేల్ వరకు.. బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమైన 10 IPL రికార్డులు
MS Dhoni Injury: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
ABP Premium

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget