అన్వేషించండి

Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు

 హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ హిస్టరీలోనే ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. అసలు రోహిత్ క్రియేట్ చేసిన ఆ హిస్టారికల్ రికార్డ్ ఏంటో చూద్దాం. భారత్-అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రనౌట్ అయినప్పటికీ.. కేవలం గ్రౌండ్ లో అడుగుపెట్టడం ద్వారానే సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున ఆడిన అత్యంత ఎక్కువ వయసు ఉన్న క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్ ఆడే సమయానికి రోహిత్ వయసు 39 ఏళ్ల 44 రోజులు. ఇటీవలే ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన హిట్ మ్యాన్.. తన అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఈ ఘనత సాధించాడు.

దీంతో 1983 వరల్డ్ కప్ హీరో మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. అమర్‌నాథ్ చివరి వన్డే ఆడినప్పుడు ఆయన వయసు 39 ఏళ్ల 36 రోజులు. ఇప్పుడు రోహిత్ ఆ రికార్డును దాటేసి, ఇండియా తరఫున మోస్ట్ సీనియర్ వన్డే ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఆట వీడియోలు

How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi Confident: డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
Sanju Samson Vs Rohit Sharma: రోహిత్  కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
రోహిత్ శర్మ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
Tilak Varma Clarity: తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!
తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Embed widget