అన్వేషించండి
Punjab Kings vs Chennai Super Kings Highlights | మూడు రోజుల్లోనే లెక్క సరిచేసిన చెన్నై | ABP Desam
ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. మూడు రోజుల క్రితం పంజాబ్ చేతిలో ఓడిన చెన్నై ఇప్పుడు పంజాబ్ పైనే విజయం సాధించింది. శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను చెన్నై 28 పరుగులతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమితం అయింది.
ఆట
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















