అన్వేషించండి
PBKS Vs RCB Match Preview | ఐపీఎల్‌లో మరో రసవత్తర మ్యాచ్ | ABP Desam
ఐపీఎల్ 2024 సీజన్‌లో నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో నేటి మ్యాచ్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. పంజాబ్, ఆర్సీబీల్లో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు ముంబై ఇండియన్స్ తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలుస్తుంది. కాబట్టి రెండు జట్ల ఫ్యాన్స్ ఈ మ్యాచ్ గురించి చాలా ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఆట
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















