అన్వేషించండి

Pakistan Captain Salman comments on Ind vs Pak | ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్

భారత్-పాక్ మహా పోరులో పాకిస్థాన్ ( India vs Pakistan ) మరోసారి చేతులెత్తేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. 61 పరుగుల భారీ పరాజయం తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha ) తమ ఓటమికి గల ప్రధాన కారణాలను వెల్లడించాడు.

మ్యాచ్ అనంతరం సల్మాన్ అఘా మాట్లాడుతూ.. తమ స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని అసహనం వ్యక్తం చేశాడు. "పిచ్ కండిషన్స్ మాకు అనుకూలంగా ఉన్నా, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేకపోవడం మా తప్పిదమే" అని అన్నాడు. అయితే గత 6 నెలలుగా స్పిన్నర్లు బాగా ఆడుతున్నారని, వారిపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

బ్యాటింగ్‌లో పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవడం తమ పతనానికి కారణమైందని అన్నాడు. "నిజానికి మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకరించింది. కానీ ఆరంభంలోనే కీలక వికెట్లు పడటంతో మ్యాచ్ కోలుకోలేకపోయాం. ఇలాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌ల్లో భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాం" అని చెప్పుకొచ్చాడు.

ఆట వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
IPL 2026 RCB VS CSK Updates: దుమ్ము రేపిన డేవిడ్.. స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోరు.. రాణించిన ప‌డిక్క‌ల్, పాటిదార్
దుమ్ము రేపిన డేవిడ్.. స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోరు.. రాణించిన ప‌డిక్క‌ల్, పాటిదార్
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
SRH vs LSG 1st Innings Highlights: టాపార్డర్ ఫ్లాప్ షో.. నితీష్ రెడ్డి, క్లాసెస్ హాఫ్ సెంచరీలు.. లక్నో ముందు సాధారణ టార్గెట్
టాపార్డర్ ఫ్లాప్ షో.. నితీష్ రెడ్డి, క్లాసెస్ హాఫ్ సెంచరీలు.. లక్నో ముందు సాధారణ టార్గెట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
Vignesh Shivan : హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Embed widget