అన్వేషించండి
Advertisement
MS Dhoni's first look from 'Atharva: అథర్వ- ది ఆరిజిన్ లో ధోని కొత్త అవతారం చూశారా?
అథర్వ- ది ఆరిజిన్ పేరుతో డన్ ఛానెల్ వారు ఓ కొత్త గ్రాఫిక్ నవలను తీసుకురానున్నారు. ఇందులో ధోని కూడా కనిపించనున్నారు. నవలలోని తన కొత్త అవతారాన్ని పరిచయం చేస్తూ ధోని ట్వీట్ చేశారు. ఎన్నడూ లేని విధంగా సరికొత్త స్టైల్ లో ధోని కనిపించనున్నారు. ఆ కొత్త అవతార్‌ను ప్రకటించడంతో అభిమానులు దానిని చూసి ఆశ్చర్యపోతున్నారు. మిదాస్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి వర్జు స్టూడియోస్ ఈ నవలను రూపొందించారు.
ఆట
ఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion