అన్వేషించండి
MS Dhoni Birthday : కెప్టెన్సీలో తిరుగులేని రికార్డులు ధోని సొంతం | ABP Desam
కెప్టెన్ అంటే ఎలా ఉండాలి..గ్రౌండ్ లో మైండ్ పాదరసంలా పనిచేయాలి. గెలుపు, ఓటములు పక్కనపెడితే ఐ బిలీవ్ ఇన్ ప్రాసెస్ అని చెప్పిన కెప్టెన్ ధోని. టీమ్ సెలక్షన్ దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్ వరకూ ధోని ముద్ర ఉంటుంది. ఆటగాళ్లను నమ్మటం..వాళ్లలో ది బెస్ట్ బయటకు వచ్చేంత వరకూ వరుస అవకాశాలు ఇవ్వటం ధోని ట్రేడ్ మార్క్.
ఆట
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















