అన్వేషించండి
Advertisement
KL Rahul Gets Shocked By SRH Batting | హెడ్, అభిషేక్‌ల బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ షాక్ | ABP Desam
బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘోర ఓటమి పాలైంది. 167 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా చేశారు. వీరి బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో రాహుల్ స్వయంగా చెప్పాడు.
ఆట
SRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam
RCB Fans Celebrations | RCB vs CSK Highlights | ప్లే ఆఫ్స్ లోకి బెంగళూరు.. బెంగళూరులో రచ్చ రచ్చ
SRH vs PBKS Match Preview | టాప్-2పై కన్నేసిన SRH...RR ఓడిపోతే హైదరాబాద్ ఫ్యాన్స్ కు పండగే | ABP
Shivam Dube Batting vs RCB | RCB vs CSK Highlights| వరల్డ్ కప్ కు సెలెక్ట్ ఐతే... ఇక ఆడవా శివమ్..!
MS Dhoni Retirement | RCB vs CSk Highlights | ధోని తన చివరి మ్యాచ్ ఆడేశాడా..? ఫ్యాన్స్ ఇది విన్నారా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
తెలంగాణ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets