అన్వేషించండి

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?

[10:51, 31/5/2026] Vaishu Reddy: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ టైటిల్ కోసం తలపడబోతున్నాయి. కానీ ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్యే కాదు.. ఇండియన్ క్రికెట్ లెజెండ్ "కింగ్" విరాట్ కోహ్లీ వర్సెస్ మోడరన్ డే రన్ మెషిన్ "ప్రిన్స్" షుబ్‌మన్ గిల్ మధ్య జరుగుతున్న గేమ్. 

ఒకవైపు ఆర్సీబీ రథసారథిగా విరాట్ కోహ్లీ ఈ సీజన్ అంతా భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. క్వాలిఫైయర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో టీమ్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు తెచ్చాడు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ షుబ్‌మన్ గిల్ అహ్మదాబాద్ గ్రౌండ్‌లో ఎంత డేంజరస్ ప్లేయరో మనకు తెలుసు. ఇద్దరి వన్-డౌన్ బ్యాటింగ్ స్ట్రాటజీలు, ఇద్దరి అగ్రెసివ్ కెప్టెన్సీ మైండ్‌సెట్‌లు ఈ ఫైనల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.

అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ మొదట పవర్‌ప్లేలో ఎవరు ఎక్కువ రన్స్ రాబడితే వాళ్లదే పైచేయి అవుతుంది. ఆర్సీబీ బౌలింగ్ అటాక్ గిల్‌ను త్వరగా అవుట్ చేయడంపైనే ఫోకస్ పెడితే, గుజరాత్ బౌలర్లు కోహ్లీని కట్టడి చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు. ప్రెజర్ మ్యాచ్‌లను హ్యాండిల్ చేయడంలో విరాట్ కోహ్లీ ఎక్స్‌పీరియన్స్ ఆర్సీబీకి ప్లస్ కానుంది.
[11:00, 31/5/2026] Vaishu Reddy: 

ఆట వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup 2026 News: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
Kane Williamson Retirement News: షాకింగ్.. టెస్ట్ సిరీస్ మధ్యలోనే కివీస్ లెజెండ్ షాకింగ్ రిటైర్మెంట్.. ప‌ది వేల ప‌రుగుల‌కు అతి చేరువ‌లో!
షాకింగ్.. టెస్ట్ సిరీస్ మధ్యలోనే కివీస్ లెజెండ్ షాకింగ్ రిటైర్మెంట్.. ప‌ది వేల ప‌రుగుల‌కు అతి చేరువ‌లో!
Vaibhav Sooryavanshi News: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్, సీనియర్ టీమ్ డెబ్యూకు అంతా సిద్ధం.. కానీ ఐర్లాండ్‌లో ఊహించని ట్విస్ట్!
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ, సీనియర్ టీమ్ డెబ్యూకు అంతా సిద్ధం.. కానీ ఐర్లాండ్‌లో ఊహించని ట్విస్ట్!
Anvay Dravid News: తండ్రి బాటలోనే కొడుకు ప్రయాణం, లంక టూర్‌కు వెళ్లే ఇండియా అండర్-19 టీమ్‌లో ద్రవిడ్ వారసుడు.. ఈసారైనా అదృష్టం కలిసివస్తుందా!
తండ్రి బాటలోనే కొడుకు ప్రయాణం, లంక టూర్‌కు వెళ్లే ఇండియా అండర్-19 టీమ్‌లో ద్రవిడ్ వారసుడు.. ఈసారైనా అదృష్టం కలిసివస్తుందా!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Collections Day 9: ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
Used Car RC Transfer Structure: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Apple WWDC 2026: ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!
ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!
Bhoomika Ramesh: 12 ఏళ్లకే డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్.. ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్ మేఘసందేశం భూమి.. ఇంట్రెస్టింగ్ విషయాలు
12 ఏళ్లకే డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్.. ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్ మేఘసందేశం భూమి.. ఇంట్రెస్టింగ్ విషయాలు
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో రంగంలోకి రోమా- గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్!
ఆదిలాబాద్ జిల్లాలో రంగంలోకి రోమా- గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్!
FIFA World Cup 2026 News: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Embed widget