అన్వేషించండి

King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులతో చరిత్ర సృష్టించాడు. క్రీజులోకి వచ్చిన తొలి క్షణం నుంచే కరేబియన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన కింగ్ కోహ్లీ.. కేవలం 74 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ఇది 55వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 86వ శతకం కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నారు. తన ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 59 పరుగులు దాటిన వెంటనే వన్డే క్రికెట్‌లో 15,000 పరుగుల మ్యాజికల్ మార్క్‌ను అధిగమించారు. కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి, వన్డే చరిత్రలో 15 వేల పరుగులు పూర్తి చేసుకున్న అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు.

2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. గత 18 ఏళ్లుగా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. టెస్టుల్లో 30 శతకాలు, టీ20ల్లో ఒక సెంచరీ, ఇప్పుడు వన్డేల్లో 55 సెంచరీలతో ఆయన ప్రయాణం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

ఆట వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Arshdeep, Tilak Historic Record: భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
భువీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అర్ష్‌దీప్.. బ్యాట్ తోనే కాకుండా ఫీల్డ‌ర్ గా కూడా స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Bhuvi Expensive Return: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీలో దిమ్మతిరిగే షాక్.. భువీ చెత్త బౌలింగ్ పై దినేష్ కార్తీక్ ఆందోళన, నోబాల్స్ తో వెటరన్ పేసర్ కు సవాల్
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీలో దిమ్మతిరిగే షాక్.. భువీ చెత్త బౌలింగ్ పై దినేష్ కార్తీక్ ఆందోళన, నోబాల్స్ తో వెటరన్ పేసర్ కు సవాల్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget