అన్వేషించండి
Jyothi Yarraji Wins Silver After Dramatic Disqualification: డిస్ క్వాలిఫై చేశారు.. తర్వాత ఏమైంది..?
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయి మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ, 100 మీటర్ల హర్డిల్స్ లో రజత పతకం సాధించింది. అయితే దానికన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు. ఏకంగా జ్యోతిని డిస్ క్వాలిఫై చేసేశారు. ఇది చైనా అఫీషియల్స్ వివక్షేనంటూ సోషల్ మీడియాలో భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పుకుందాం.
ఆట
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా





















