అన్వేషించండి

Jemimah Rodrigues about Final Match RCB vs DC | కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్ జెమీమా

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ( Women's Premier League ) 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోర్ ను చేసినా .. చాలా ఈజీగా ఆర్సీబీ దాని చేజ్ చేసింది. అయితే, వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరినా, కప్పు గెలవలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) ప్లేయర్స్ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు.

ఓటమి అనంతరం ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) భావోద్వేగాలను ఆపుకోలేక ఏడ్చేసింది. వరుసగా నాలుగు ఫైనల్స్ ఓడిపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేసినా, తన జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని తెలిపింది. 

'జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులందరికీ ధన్యవాదాలు. ఫైనల్ మ్యాచ్‌‌లో 204 పరుగులు అనేది ఎప్పుడూ గొప్ప స్కోరే. మా జట్టు అద్భుతంగా రాణించింది. మా టీమ్ ఎప్పుడైనా విజృంభించాలి అని కోరుకుంటే అది కచ్చితంగా ఈ రోజే. ప్రతీ ఒక్కరు కష్టపడి ఆడారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. మా సీనియర్ ప్లేయర్స్ కూడా అద్భుతంగా పుంజుకున్నారు. నందిని అద్భుతంగా రాణించింది. మేం ఆమె నుంచి ఆశించిన దాని కంటే ఎక్కువే చేసింది. మిన్ను కూడా చాలా బాగా ఆడింది. అంతా అద్భుతంగా సాగింది' అని జెమీమా రోడ్రిగ్స్ చెప్పుకొచ్చింది.

ఆట వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RCB vs GT Head to Head: ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేక గుజరాత్ టైటాన్స్ సరికొత్త సృష్టిస్తుందా?
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేక గుజరాత్ టైటాన్స్ సరికొత్త సృష్టిస్తుందా?
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
Embed widget