అన్వేషించండి

Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాబోతుంది. అయితే టీమ్ లో జరుగుతున్న పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో దూరం కావడంతో, ఇషాన్ కిషన్ కెప్టెన్ అయ్యాడు. ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్.. లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ బౌలింగ్‌పై విరుచుకుపడ్డారు. ఒకే ఓవర్లో వరుస ఫోర్లు, సిక్సర్లతో ఏకంగా 20 పరుగులు రాబట్టి బౌలర్‌పై ఒత్తిడి పెంచారు.

అయితే, జీషన్ అన్సారీ ఏమాత్రం తగ్గకుండా అదే ఓవర్ చివరి బంతికి ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసాడు. వికెట్ తీసిన ఉత్సాహంలో జీషన్ ఉన్నాడు. క్రీజులో ఉన్న ఇషాన్ కిషన్ ఒక్కసారిగా ఆగిపోయి బౌలర్‌తో మాటల యుద్ధానికి దిగారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు సీరియస్ చర్చ జరిగినట్లు కనిపించినా, చివర్లో ఇషాన్ చిరునవ్వుతో పెవిలియన్ వైపు వెళ్ళాడు. 

గతేడాది సన్‌రైజర్స్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 మాత్రమే గెలిచింది. హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే రాణించగా, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లు ఫామ్ కోల్పోవడం జట్టును దెబ్బతీసింది. ఈసారి ఆలా కాకుండా చాలా స్ట్రాంగ్ గా బరిలోకి దిగాలని డిసైడ్ అయింది హైదరాబాద్ టీమ్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup Rings: ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget