అన్వేషించండి
Virat Kohli Shubman Gill Centuries : RCB vs GT మ్యాచ్ లో కొహ్లీ, గిల్ సెంచరీల మోత | ABP Desam
ఆ ఇద్దరి బ్యాటింగ్ లో అడ్డదిడ్డమైన షాట్లు ఉండవు. టీ20 కదా అని పరుగుల కోసం తడబడటాలు ఉండవు. క్లాస్. ప్యూర్ క్లాస్. క్రికెట్ బుక్ లో ఏమైతే షాట్స్ గురించి మాట్లాడతారో అవే షాట్స్ ఎంత బాగా ఎక్స్ క్యూట్ చేయొచ్చో ఈ ఇద్దరూ చేసి చూపిస్తారు. వాళ్లే శుభ్ మాన్ గిల్, విరాట్ కొహ్లీ.!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















