అన్వేషించండి
Virat Kohli IPL 2024 | నేను ఇలాగే ఉంటా..నేను నాలాగో ఆడతానంటున్న కోహ్లీ | ABP Desam
Virat Kohli IPL 2024 | విరాట్ కోహ్లీ.. ఈ ఐపీఎల్ అతడే టాప్ స్కోరర్. ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో 70 పరుగులు కొట్టడంతో ఈ సీజన్ లో 500 పైగా పరుగులు కొట్టిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. ఐనప్పటికీ..మనోడి పై ట్రోల్స్ విపరీతంగా ఉంటున్నాయి. ఎందుకంటే.. కోహ్లీ స్ట్రైక్ రేట్ చాలా నార్మల్ గా ఉందని.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion