అన్వేషించండి
Virat Kohli Bow Down Dinesh Karthik | RCB vs GT మ్యాచ్ లో కనిపించిన అద్భుతమైన దృశ్యం | IPL 2024
నిన్న ఆర్సీబీ గుజరాత్ మ్యాచ్ తర్వాత కనిపించిన విజువల్స్ ఇవి. సీజన్ లో 542పరుగులు చేసిన విరాట్ కొహ్లీ చెంతకు ఆరెంజ్ క్యాప్ రాగా దాన్ని దినేశ్ కార్తీక్ చేతుల మీదుగా అందుకున్నాడు విరాట్ కొహ్లీ. ఈ టైమ్ లోనే క్యాప్ పెట్టగానే దినేశ్ కార్తీక్ కు వంగి నమస్కరించి తన గౌరవాన్ని, ప్రేమను డీకే మీద చూపించాడు కింగ్ కొహ్లీ.
వ్యూ మోర్





















