అన్వేషించండి

Travis Head Failures | SRH కి బలమూ అతడే..బండకేసి బాదింది అతడే | IPL 2024 | ABP Desam

 ఈ సీజన్ లో సన్  రైజర్స్ బ్యాటింగ్ కి వెన్నెముకలా మారి అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా శివాలెత్తాడు ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావియెస్ హెడ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫామ్ ను కొనసాగిస్తూ సన్ రైజర్స్ కి పరుగుల వరద పారించాడు. లక్నో 160పరుగుల టార్గెట్ పెడితే ఈ ఇద్దరూ కలిసి 9ఓవర్లలోనే కొట్టేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో విధ్వంసం సాగించారో. అలాంటి ఆ ఇద్దరూ సన్ రైజర్స్ కి అవసరమైన కీలక దశలో చేతులెత్తేశారు. సరే అభిషేక్ శర్మ అంటే ఇంకా యంగ్ స్టర్ అనుకోవచ్చు కానీ SRH బ్యాటింగ్ కి తెడ్డులా మారిన హెడ్డు చేతులు ఎత్తేసిన విధానమే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ గుండెలు పిండేసింది. సీజన్ లో 191 స్ట్రైక్ రేట్ తో 32సిక్సర్లు బాది ఓ సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలతో 567పరుగులు చేసిన హెడ్ ఆడిన లాస్ట్ నాలుగు మ్యాచుల స్కోరెంతో చూడండి. లాస్ట్ లీగ్ మ్యాచ్ లో పంజాబ్ మీద డకౌట్. క్వాలిఫైయర్ 1 లో కోల్ కతా మీద డకౌట్. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ మీద 28బాల్స్ ఆడి 34పరుగులు...అసలు సిసలు ఫైనల్ మ్యాచ్ లో మళ్లీ కోల్ కతా మీద డకౌట్. ఆఖరి నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు డకౌట్ అయ్యి 34పరుగులే చేశాడు. అటు వైపు అభిషేక్ శర్మ కూడా అంతే ఈ సీజన్ లో 204 స్టైక్ రేట్ తో 484పరుగులు చేసినా క్వాలిఫైయర్ 1లో 3పరుగులు, క్వాలిఫైయర్ 2లో 12పరుగులు, కీలకమైన ఫైనల్ లో రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. సన్ రైజర్స్ కి ఎంతో కీలకమైన ఈ ఓపెనర్లు ఇద్దరూ ఇలా అవసరమైన ఆఖరి మూడు మ్యాచుల్లోనూ పవర్ ప్లేలోనే అది కూడా మొదటి రెండు మూడు ఓవర్లలోనే అవుటైపోవటమే సన్ రైజర్స్ కు కప్ ను దూరం చేసింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?
Jasprit Bumrah Fitness: బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ..  ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్
బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ..  ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్
Age Fraud Crackdown: ఇండియా అండర్ 19 సెలెక్షన్ రాగానే బ‌య‌ట ప‌డిన ఏజ్ ఫ్రాడ్ స్కామ్.. రోహిత్ పై బీసీసీఐ రెండేళ్ల బ్యాన్ 
ఇండియా అండర్ 19 సెలెక్షన్ రాగానే బ‌య‌ట ప‌డిన ఏజ్ ఫ్రాడ్ స్కామ్.. రోహిత్ పై బీసీసీఐ రెండేళ్ల బ్యాన్ 
IND VS JPN Historic T20 Fixture: క్రికెట్ పిచ్ పై భారత్ జపాన్ ఫ్రెండ్ షిప్.. 75 ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా టోచిగిలో సుజుకి కప్ పోరు
క్రికెట్ పిచ్ పై భారత్ జపాన్ ఫ్రెండ్ షిప్.. 75 ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా టోచిగిలో సుజుకి కప్ పోరు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Embed widget