అన్వేషించండి
Travis Head Century vs RCB IPL 2024: రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ లో మరోసారి బలైన RCB, 25 పరుగులతో ఓటమి
ఈ ఐపీఎల్ సీజన్ మొదలవడానికి కొన్ని నెలల ముందు... మన ప్రభాస్ సలార్ సినిమా రిలీజయింది కదా. అందులో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ ను ఈ సీజన్ లో ఎడాపెడా ప్రతి ప్లేయర్ ఎలివేషన్ కు వాడేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కాటేరమ్మ కొడుకు అంటే ముందు నుంచీ హెన్రిచ్ క్లాసెన్. కానీ నిన్న ఆర్సీబీతో మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 287 స్కోర్ చేసిన జట్టులో కాటేరమ్మ ఇద్దరు కొడుకులు అని చెప్పుకోవచ్చు.
వ్యూ మోర్





















