అన్వేషించండి
Tilak Varma Revenge vs Arshdeep Singh Breaking Stumps Yorkers: ముంబయి స్వీట్ రివెంజ్
ఇక నుంచి పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ అంటే భారీ స్కోర్లు పక్కా అనుకోవాలేమో. ఈ సీజన్ లో ఆ రెండు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచుల్లోనూ.... 4 సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. రెండూ ఒక్కోసారి విజయం సాధించాయి. కానీ నిన్నటి విక్టరీ ముంబయి ఇండియన్స్ కు చాలా స్వీట్ టేస్ట్ ఇచ్చి ఉంటుంది. ముఖ్యంగా తిలక్ వర్మకు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం





















