అన్వేషించండి

SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?

 ఐదు మ్యాచులు ఆడితే వరుసగా నాలుగు ఓటములు. మొదటి మ్యాచ్ లో  రాజస్థాన్ పై 286 పరుగులు కొట్టి..ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్..ఈ సీజన్ లో 300 రికార్డును బ్రేక్ చేసేస్తుంది లే అనుకుంటే...అక్కడ మొదలు వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయి ఈ సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో ప్రస్తుతానికి అట్టడుగున ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయి పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు పిచ్చ ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ను ఉప్పల్ లో ఎలా ఎదుర్కోనుంది అనేది ఇంట్రెస్టింగ్ ఈ రోజు. లీగ్ లోో ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడిన పంజాబ్...రాజస్థాన్ లో చేతిలో మాత్రమే ఓడి గుజరాత్, లక్నో, చెన్నై లాంటి మేటిజట్లకు షాకులు ఇచ్చింది. ప్రధానంగా పంజాబ్ ఓపెనర్ యువ కెరటం ప్రియాంశ్ ఆర్యపైనే అందరి కళ్లు ఉన్నాయి. చెన్నైతో మ్యాచ్ లో సెంచరీ కొట్టి తుక్కు రేగొట్టిన ఆర్య...ఉప్పల్ పిచ్ లో తెలుగు టీమ్ కు ఆర్య 2 సినిమా చూపిస్తాడా అనే భయం నెలకొంది. ఆర్యకి తోడు కెప్టెన్ శ్రేయస్, మిడిల్ ఆర్డర్ లో శశాంక్ సింగ్ ఉన్న ఫామ్ సన్ రైజర్స్ కి కచ్చితంగా చెమటలు పట్టించేదే. స్టాయినిస్, మాక్స్ వెల్, మార్కో జాన్సస్ క్వాలిటీ ఆల్ రౌండర్స్...చాహల్, అర్ష్ దీప్, లోకీ ఫెర్గ్యూసన్ లాంటి నమ్ముకోదగిన బౌలర్స్ తో పంజాబ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మన సైడు కాటేరమ్మ కొడుకులు ఎలా ఆడతారనేదానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అభిషేక్, హెడ్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అనికేత్ బ్యాటింగ్ లో దుమ్ము రేపితే బౌలింగ్ సంగతి చూసుకోవాటనికి కమిన్స్, షమీ, జీషన్ అన్సారీ  ఉన్నారు. చూడాలి మరి పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసిరి పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తుందో..లేదో ఐదో ఓటమిని మూటగట్టుకుని చెన్నైకి తోడుగా ఉంటుందో ఈ రోజు రాత్రికి తేలిపోనుంది.

ఐపీఎల్ వీడియోలు

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

 IPL 2026 KKR VS PBKS Match Called Off: కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు.. ఖాతా తెరిచిన కోల్‌కతా! టాప్ ప్లేస్ కు పంజాబ్
కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు.. ఖాతా తెరిచిన కోల్‌కతా! టాప్ ప్లేస్ కు పంజాబ్
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Cameron Green Fails Again: రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
Who Is Prashant Veer: మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
ABP Premium

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Embed widget