అన్వేషించండి
SRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya | SRH, MI అంతా ఒక వైపు.. పాండ్య ఒక్కడే ఒకవైపు.!
SRH vs MI Match Highlights IPL 2024 | నిన్న SRH గెలవాలని హైదరాబాదీ ఫ్యాన్సే కాదు... మొత్తం దేశంలోని రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోరుకున్నారు. అందుకు కారణం హర్దిక్ పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడమే. రోహిత్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి SRH ఏకంగా.. హర్దిక్ పాండ్యా తన జీవితాంతం గుర్తుపెట్టుకునే ట్రీట్ ఇచ్చారు. ఐపీఎల్ లో అత్యధికంగా 277 పరుగుల స్కోర్ కొట్టి..ముంబయిని చితకొట్టారు.
వ్యూ మోర్





















