అన్వేషించండి
SRH vs GT Match Preview | ప్లే ఆఫ్స్ కసిలో SRH..GT మీద ఉప్పల్ లో ఉతుకుడే | ABP Desam
మర్యాద రామన్న సినిమాలో వెయ్యేళ్లకు పెద పండగొచ్చే..అమ్మోరికి ఆకలి గురుతొచ్చే సాంగ్ ఉంటుంది కదా. అచ్చం ఇప్పుడు అలానే ఉంది సన్ రైజర్స్. ఆరెంజ్ ఆర్మీకి రెండు మ్యాచ్ ల్లో రెండు విజయాలు కావాలి. అంతే ఇంక ఎవ్వరితో పనుండదు. టాప్ 2 బెర్త్ కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకోవచ్చు. కానీ అందుకు బలిమేకలయ్యేది ఎవరు అంటే GT, పంజాబ్ కింగ్స్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















