అన్వేషించండి

SRH vs GT Match Highlights | IPL 2024 ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన సన్ రైజర్స్ | ABP Desam

ఈ సీజన్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో జోరు చూపించి ప్రత్యర్థులను గజ గజ వణికించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది. ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచుల్లోనూ విరుచుకుపడాలని ఆరెంజ్ ఆర్మీ భావించి నిన్న గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు సిద్ధమైనా వరుణదేవుడు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షంతో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. కనీసం 5ఓవర్ల మ్యాచ్ నైనా నిర్వహించేందుకు రాత్రి పదిన్నర గంటలవరకూ ట్రై చేశారు ఔట్ ఫీల్డ్ పూర్తిగా నీటితో నిండిపోవటం..మధ్య మధ్యలో వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉండటంతో రిఫరీ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్ టైటాన్స్ కు ఓ పాయింట్ లభించగా ఆ టీమ్ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది. సన్ రైజర్స్ కూ ఓ పాయింట్ రావటంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 15పాయింట్లు సాధించి ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. సీఎస్కే తప్ప మరే టీమ్ కు 15పాయింట్లు దాటి వచ్చే అవకాశం లేకపోవటం..రెండు బెర్తులు ఖాళీగా ఉండటంతో గణాంకాల ప్రకారం సన్ రైజర్స్ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకుంది. ఇక ఆఖరి మ్యాచ్ పంజాబ్ ను సన్ రైజర్స్ చిత్తు చేస్తే...కేకేఆర్ రాజస్థాన్ ను ఓడిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2లో స్థానం దక్కించుకుని ప్లే ఆఫ్స్ ఆడే అవకాశం ఉంటుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Ishan Kishan World No 1 T20I Batter: అభిషేక్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ఇషాన్ కిషన్.. టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ పొజిషన్ కైవ‌సం
అభిషేక్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ఇషాన్ కిషన్.. టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ పొజిషన్ కైవ‌సం
IND VS Eng T20 Battle: ఇంగ్లాండ్ పోరులోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ప్లేస్.. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ నయా ప్లాన్, ఓపెనర్లుగా మళ్లీ వారే!
ఇంగ్లాండ్ పోరులోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ప్లేస్.. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ నయా ప్లాన్, ఓపెనర్లుగా మళ్లీ వారే!
Mexico World Cup Magic:  మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!
మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Meher Ramesh Daughter Wedding: మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Embed widget