అన్వేషించండి
Shubman Gill Century Aggressive Celebrations : RCB vs GT మ్యాచ్ లో గిల్ కోపానికి కారణమేంటీ.? | IPL
సెంచరీ తర్వాత ఎప్పుడూ చాలా కామ్ గా టేక్ ఏ బౌ అన్నట్లు సెలబ్రేట్ చేసుకునే శుభ్ మాన్ గిల్ ఆర్సీబీపై మాత్రం కొంచెం అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అదేదో కొహ్లీ టీమ్ పై గెలిచానని కసో..లేదా ఆర్సీబీని ఇంటికి పంపించేశానన్న ఆనందం ఏమో అనుకున్నారు అందరూ. కానీ గిల్ అంత కోపంగా సెంచరీ చేయటానికి కారణం వాళ్ల టీమ్ కోచ్ ఆశిష్ నెహ్రానా అనే టాక్ వినిపిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం





















