అన్వేషించండి

Shivam Dube Batting vs RCB | RCB vs CSK Highlights| వరల్డ్ కప్ కు సెలెక్ట్ ఐతే... ఇక ఆడవా శివమ్..!

Shivam Dube Batting vs RCB | RCB vs CSK Highlights| చెన్నై ఈ సీజన్ లో 7 మ్యాచులు గెలవడానికి వన్ ఆఫ్ ది రిజన్ శివమ్ దూబే సూపర్ బ్యాటింగ్ కదా...! ఇది ఎంత నిజమే... నిన్న ఆర్సీబీ మ్యాచులో చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లకపోవడానికి కారణం కూడా అతడే. టీమ్ లోని మిగతా బ్యాటర్లంతా 150 ప్లస్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే శివమ్ దూబే మాత్రం 15 బాల్స్ లో 7 పరుగులు మాత్రమే కొట్టాడు. అంటే స్ట్రైక్ రేట్ 46 యే. టార్గెట్ 200 ప్లస్ ఉన్న సందర్భంలో ఎవడైనా ఇలా బ్యాటింగ్ చేస్తాడా...! అది కూడా పవర్ హిట్టర్ అని పేరు పెట్టుకుని..! ఇక్కడే చెన్నై ఎక్కువగా నష్టపోయింది.  ఈ మ్యాచ్ లోనే కాదు..గడిచిన లాస్ట్ 3 మ్యాచుల్లో చూసుకుంటే.. రాజస్థాన్ పై 11 బాల్స్ లో 18 పరుగులు ... పంజాబ్ పై  ధర్మశాలలో డకౌట్..అదే పంజాబ్ పై చెన్నై చెపాక్ స్టేడియంలో డకౌట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ మెంట్ కంటే ముందు పులిలా చెలరేగిపోయి ఆడిన శివమ్ దూబే... వరల్డ్ కప్ టీమ్ లో సెలెక్ట్ ఐనా తరువాత మాత్రం పిల్లిలా ఆడుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ 4 మ్యాచుల్లో అతడు కొట్టి స్కోర్ చూస్తే కూడా అదే అర్థమవుతోంది. అసలు..చెన్నై సూపర్ కింగ్స్ కానీ, టీం ఇండియాగానీ శివమ్ దూబే ను ఎలా చుస్తుందంటే... అతడిని స్ట్రైక్ రోటెటర్ గా కాదు.. సూపర్ స్ట్రైకర్ గా చూస్తుంది. అంటే.. మ్యాచులో 30 నుంచి 50 పరుగులు కొట్టాలి. సెటిల్ అవ్వాలి. అవతలి ఎండ్ బ్యాట్స్ మెన్ తో పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయాలి వంటివి కాదు. మిడిల్ ఓవర్స్ 7 నుంచి 15 మధ్యలో శివవ్ వచ్చి కొట్టే ఆడిన 4 బాల్స్ ఐనా సరే రెండు,మూడు బౌండరీలు ఉండాలి. స్ట్రైక్ రేట్ 180 ప్లస్ 200 ప్లస్ ఉండాలి. కొట్టిన 20 పరుగులు ఐనా ఇన్నింగ్స్ లో వేగం పెంచాలి. అందుకే శివమ్ ను తీసుకునేది. కానీ, మనోడు ఆ రేంజ్ లో ఫర్మామెన్స్ ఇవ్వకపోవడంతోనే ఇప్పుడు చెన్నై ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul- Jaiswal Partnership:  కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్ - రాహుల్.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్-రాహుల్ జంట.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
Yuzvendra Chahal Record: టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చాహల్ రికార్డు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన
టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా చాహల్ రికార్డు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన
Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget