అన్వేషించండి
Shikhar Dhawan Captaincy : PBKS vs DC మ్యాచ్ లో పంజాబ్ ఓటమికి కారణంగా కెప్టెన్ | ABP Desam
క్రికెట్ అనేది టీమ్ గేమ్. కానీ ఒక్కోసారి ఒక్క ప్లేయర్ కారణంగా...అతని నిర్ణయాల కారణంగా మ్యాచ్ మొత్తం ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కీలక మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ చేసిన తప్పిదాలే పంజాబ్ ఓటమికి కారణమయ్యా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















