అన్వేషించండి

Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam

 సంజూ శాంసన్. టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత్ కు నాకౌట్ మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు అందించిన హీరో. అతను కెరీర్ డిఫైన్ అయిపోయింది ఆ వరల్డ్ కప్ విక్టరీతో. పదిహేనేళ్ల కష్టానికి ఓవర్ నైట్ లో గుర్తింపు వచ్చింది. ఇక సంజూ కొత్తగా ఎవరికో ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ మిగల్లేదు. అయితే ఇప్పుడు ఆయన ఆ ఫామ్ ను ఆ స్ట్రీక్ ను కంటిన్యూ చేయాల్సిన టైమ్. రీజన్..తనకి ఎంతో ఇష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్లో సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మే బీ ఇది లాస్ట్ ఐపీఎల్ సీజన్. పైగా గాయాలతో సతమతమవుతున్నాడు. పైగా మ్యాచ్ లు కూడా ఆడటం లేదు. అలాంటిది ధోని లేని టైమ్ లో టీమ్ కి పెద్దన్నలా ఉంటాడనే అద్భుతమైన ఆల్ రౌండర్ జడేజాను రాజస్థాన్ రాయల్స్ కి వదులుకుని మరీ సంజూను ట్రేడ్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. టీ20 వరల్డ్ కప్ లో సంజూ సూపర్ హిట్ కావటంతో ఆ ఫామ్ చెన్నైకి కూడా ఉపయోగపడుతుంది..యంగ్ స్టర్స్ ను గైడ్ చేస్తాడని యాజమాన్యం భావించింది. కానీ సంజూ శాంసన్ చెన్నైకి మొదటి రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. అదేంటో రెండు మ్యాచుల్లోనూ సరిగ్గా 7, 7 బంతులే ఆడాడు. మొదటి మ్యాచులో 6 పరుగులు చేస్తే..రెండో మ్యాచులో 7పరుగులే చేశాడు. ధోని లేని టైమ్ లో జెర్సీ నెంబర్ 7 స్థాయిలో టీమ్ కి అండగా ఉంటాడు అనుకుంటే ఇలా 7బంతులు మాత్రమే ఆడటం 7పరుగులు మించి చేయకపోవటం చూసి తలా ఫర్ ఏ రీజన్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ధోని టీమ్ లోకి తిరిగొస్తే కానీ సంజూ ఆడడా..లేదా రెండు మూడు మ్యాచుల్లో మెరవటం...తర్వాత ఫెయిల్ అవటం..టీమ్ లో ఛాన్స్ కోసం ఎదురు చూడటం లాంటి జస్టిస్ స్టార్ పేరుకు సార్థకత చేకూర్చే కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెట్టాడా చూడాలి.

ఐపీఎల్ వీడియోలు

Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
IPL 2026 PBKS VS CSK Result Update:చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
Rohit Sharma: వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Varanasi Update : వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Ramayana OTT : రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
PPF Investment Tips : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ
పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ "ఐదో తేదీ" రూల్‌ మర్చిపోకండి!
Honda India: 100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!
100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!
Embed widget