అన్వేషించండి
Sanju Samson 86Runs vs DC | శాంసన్ పోరాడినా ఢిల్లీపై ఓడిపోయిన రాజస్థాన్ | ABP Desam
RR కెప్టెన్ సంజూ శాంసన్ ఒంటరిగా పోరాడాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సహకరించకపోయినా వన్ ఆర్మీలా మారి పెద్ద యుద్ధమే చేశాడు. 46బంతుల్లో 8ఫోర్లు 6సిక్సర్లతో 86పరుగులు చేశాడు. గేర్లు మార్చి సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నాడు. మరో ఎండ్ లో శుభమ్ దూబే సపోర్ట్ చేస్తున్నాడు గెలవాలంటే కొట్టాల్సింది ఇంకా 60రన్స్ కొట్టాలన్న టైమ్ లో ఓ వివాదాస్పద మ్యాచ్ శాంసన్ గొప్ప ఇన్నింగ్స్ ను ముగించింది.
వ్యూ మోర్





















